Skip to playerSkip to main content
  • 9 years ago
Former India captain Mahendra Singh Dhoni will have to reconsider using the same bat during the limited-overs series against Sri Lanka for rules are going to be changed from October 1.


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త బ్యాట్ తయారు చేయించుకునే పనిలో పడ్డాడు. మార్లిబోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎమ్‌సీసీ) సూచించిన నిబంధనల మేరకు ధోనీ తన బ్యాట్‌ సైజులో కొద్దిపాటి మార్పులు చేయనున్నాడు.

Category

🥇
Sports

Recommended