India head coach Ravi Shastri feels current India skipper Virat Kohli can better his predecessor MS Dhoni's record and become country's most successful captain in Tests.
టెస్టుల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్న ధోని రికార్డుని ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పకుండా అధిగమిస్తాడని ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఆనంద్ బజార్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి పలు విషయాలు వెల్లడించాడు