Skip to playerSkip to main content
  • 9 years ago
Telugu Gazals_1. Aatmalanu Palikinchede Asalaina Basha
Movie: Telugu Ghazals Song: Aatmalanu Palikinchede Asalaina Basha lyricist: CNarayana Reddy
Singers: CNarayana Reddy Music Director: SRajeswara Rao
ఆత్మలను పలికించేదే అసలైన భాష
ఆ విలువ కరువైపోతే అది కంఠశోష
వేదం ఖురాన్ బైబుల్ వీధిలోన పడతాయా
మతమేదైన ఒకటేలే ప్రతీమనిషి శ్వాస
అవినీతికి పీఠం వేసి అభ్యుదయం కూర్చిన జాతి
యికనైన కళ్ళు నులుముకో యిది రక్తఫెూష
నానాటికి ఏమీపతనం నాలో తీరని మథనం
ప్రభుత్వాలు ఏమైతేమీ పైసాపై ధ్యాస
తలనెరిసి పోతే దిగులు తనువూరి పోతే దిగులు
అది దిగులు కాదు సినారె తుది జీవితాశ

Category

🎵
Music

Recommended