Byreddy Rajasekhara Reddy Comments On YSR and JC Diwakar Reddy
కర్నూలు జిల్లా నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1994లో రిగ్గింగ్ చేయకపోతే వైయస్ రాజశేఖర రెడ్డి, జెసి దివాకర్ రెడ్డిలు కూడా ఓడిపోయేవారని సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.