Skip to playerSkip to main content
  • 9 years ago
Actress Vani Viswanath said that if she joins politics, she will choose TDP as her party.Telugu daily interviewed Vani viswanath on Thursday.
రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి ఉందని అయితే రాజకీయాల్లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సినీ నటి వాణీ విశ్వనాథ్ ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకొంటే మాత్రం టిడిపిలోనే చేరుతానని సినీ నటి వాణీ విశ్వనాథ్ ప్రకటించారు.

Category

🗞
News

Recommended