In a case of suspected revenge saga, a woman cut off the genitals of her 26-year-old love, who had cheated her with the promise of a marital life.
కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 26ఏళ్ల యువకుడి జననాంగాన్ని అతడ్ని ప్రేమించిన యువతి తెగనరికింది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కుట్టిపురంలో బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సదరు యువతీయువకులు ప్రేమించుకుంటున్నారు. అయితే, ఆ యువకుడు మరో యువతితో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం సదరు యువతికి తెలిసి అతడిపై కోపం పెంచుకుంది.