Former Indian opener Virender Sehwag believes that the Virat Kohli-led Team India will whitewash Steve Smith's Australia 5-0 in the ongoing ODI series. The 38-year-old said that the current Indian side is as strong as the Australian teams captained by Steve Waugh or Ricky Ponting but admitted that the middle-order needs to be looked at ahead of the third ODI at Indore.
ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాను ఓడించడం ఆస్ట్రేలియా వల్ల కాదని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్ను కోహ్లీసేన 5-0తో సిరిస్ను కైవసం చేసుకుంటుందని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.