Skip to playerSkip to main content
  • 9 years ago
Eoin Morgan admitted that Ben Stokes' arrest has been a distraction for England but said they have the strength in depth to replace the all-rounder and Alex Hales in the fourth one-day international against West Indies.
ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బిస్ట్రల్‌లో సోమవారం ఒక పబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు స్టోక్స్‌ను అరెస్ట్‌ చేసి రాత్రంతా జైల్లో ఉంచారు. విచారణ అనంతరం ఎలాంటి చార్జ్‌ లేకుండానే స్టోక్స్‌ను విడుదల చేశారు.

Category

🥇
Sports

Recommended