Ap minister Amarnath Reddy plannig for strengthen party in Chittoor district.minister Amarnath Reddy stratagy for win majority assembly seats in 2019 elections.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వంత జిల్లాలో పార్టీని బలోపేతం చేసే పనిలో టిడిపి నాయకత్వం కేంద్రీకరించింది. ఇటీవల కాలంలో పార్టీ జిల్లా నాయకులు తీసుకొంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని పార్టీ నాయకత్వం సంతృప్తిని వ్యక్తం చేస్తోంది.అదే సమయంలో ప్రత్యర్థుల నుండి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు.