CBI filed counter petition in CBI court on YSR Congress Party chief YS Jaganmohan Reddy's Padayatra.
నవంబర్ 2వ తేదీ నుంచి తాను పాదయాత్ర చేస్తున్నానని, ఇందుకోసం తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్‌పై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది.
Comments