Skip to playerSkip to main content
  • 9 years ago
How to check your aadhaar card authentication history
Aadhaar ఇప్పటిదాకా ఎక్కడ వాడారో తెలుసుకోవడం ఎలా ? ( సింపుల్ ట్రిక్స్ )

దేశంలో ఇప్పుడు ఏ పని చేయలన్నా ఆధార్ అనేది తప్పనిసరి అయింది. ప్రతి ఒక్క పనికి ఆధార్ ఫ్రూప్ అడుగుతున్నారు. పాన్ కార్డ్, మొబైల్, బ్యాంక్ లోన్లు ఇలా ప్రతి అంశమూ ఆధార్‌తోనే ముడిపడింది. ఈ కార్డులో మన వ్యక్తిగత సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది.చాలా చోట్ల ఆధార్ వాడుతున్న నేపథ్యంలో మనం ఆధార్ ఎక్కడెక్కడ వాడామో తెలుసుకోవడం ఎలా అనే సందేహం రావచ్చు.. అలా తెలుసుకునేందుకు ఆధార్ కార్డు జారీ చేసే యూఏడీఏఐ వెబ్‌సైట్ మీకు అవకాశం కల్పిస్తోంది. ఈ కింది స్టెప్స్ పాటించడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

Category

🤖
Tech
Comments

Recommended