Skip to playerSkip to main content
  • 9 years ago
YSRCP president Y.S. Jagan Mohan Reddy on Thursday held his ongoing Praja Sankalpa Padayatra in Podalakuru, Toderu, Chatagatla and Marupuru villages in Sarvepalli Assembly constituency limits in Nellore district here.

ప్రజాసంకల్ప యాత్ర
ఉదయం 8గంటలకు పొదలకూరులోని బాబా లేఔట్‌ నుంచి జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. రాత్రి బసచేసిన శిబిరం వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జైజై జగన్‌ నినాదాల నడుమ జననేత 77వ రోజు యాత్రను ప్రారంభించారు.

Category

🗞
News

Recommended