ఐపీఎల్ 11వ సీజన్ సగం పూర్తి అయింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకునే జట్లుపై అభిమానులు ఓ అంచనాకు రాగా, నిష్క్రమించే టీమ్‌లపై కూడా అభిమానులు ఓ అవగాహనకు వచ్చారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తారనుకున్న ఆటగాళ్ల కోసం ప్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి.
The IPL is a great platform for youngsters to showcase their skills and get selected for their national teams. Since the start of the IPL, most of the senior Indian cricketers have shown for their respective franchises.
#IPL 2018
#Ben Stokes
#Jaydev Unadkat
#Glenn Maxwell