ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి 8 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి 12 పాయింట్లతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంకో 2, 3 విజయాలు సాధిస్తే సన్‌రైజర్స్ దాదాపుగా నాకౌట్లో అడుగుపెట్టినట్లే. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని కొనసాగించాలనే హైదరాబాద్ భావిస్తోంది.
The young Delhi Daredevils batsmen, striving hard to keep the team afloat, face a stern test when they face the formidable bowling attack of hosts Sunrisers Hyderabad, in an Indian Premier League match here on Saturday (May 5).
#IPL 2018
#Kane Williamson
#Delhi Daredevils