• 8 years ago
jana Sena Party chief, Pawan Kalyan is touring Visakhapatnam Agency areas, after a rest for two days, as part of his Porata Yatra. He spoke to the tribals and learnt about their problems. Several women said that they had no drinking water and were falling sick by drinking the stream water. Pawan urged his party activists to take the water samples and get it tested in the lab. He also visited a local school and spoke to the students, to learn about their problems.
#pawankalyan
#janasena
#andhrapradesh

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు విశాఖపట్నం జిల్లా పాడేరులో గిరిజన సంఘాల నుంచి నిరసన సెగ తాకింది. జనసేనాని పర్యటన నేపథ్యంలో గిరిజన సంఘాల నేతలు కొందరు సమావేశమయ్యారు. ఆదివాసీ రిజర్వేషన్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బోయ, వాల్మీకి, మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై పవన్ వైఖరేమిటో చెప్పాలని, ఆ తర్వాతే తమ ప్రాంతాల్లో పర్యటించాలని గిరిజన సంఘాల నేతలు కొందరు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జనసేనాని ఇప్పుడు విశాఖలో పర్యటిస్తున్నారు. పాడేరులో ఆయన గిరిజన యువతను, గ్రామాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే.

Category

🗞
News

Recommended