Skip to playerSkip to main content
  • 8 years ago
Telangana Chief Minister K. Chandrasekhar Rao on Thursday offered diamond nose-stud to Goddess Kanakadurga in this Andhra Pradesh city to fulfil his vow. Rao, who reached the Gannavaram airport in a special aircraft from Hyderabad, was received by Andhra Pradesh Irrigation Minister Devineni Uma Maheswara Rao and other senior officials.
#kcr
#telangana
#vijayawada
#kanakadurga
#devineniumamaheswararao

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు గురువారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దుర్గమ్మకు ముక్కు పుడుకను కానుకగా సమర్పించారు. కాగా, విజయవాడకు వచ్చిన కేసీఆర్ దంపతులకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. ఆలయంలోకి దగ్గరుండి తీసుకెళ్లారు మంత్రి దేవినేని.
ఈ సందర్భంగా కేసీఆర్, దేవినేని ఉమల మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. కుశల ప్రశ్నలతో మొదలైన వారి సంభాషణ రాష్ట్ర విభజన వరకు వెళ్లింది. ‘తెలంగాణ కోసం మీరు ఆమరణ దీక్ష చేస్తే.. సమైక్యాంధ్ర కోసం తాను ఆమరణ దీక్ష చేశాను' అని మంత్రి దేవినేని.. కేసీఆర్‌తో అన్నారు.

Category

🗞
News

Recommended