Virat Kohli-led Team India outplayed Ireland in the first of two Twenty20 Internationals as the visitors scored 208/5 before restricting the hosts for 132/9 in Dublin on Wednesday. The 29-year-old skipper enjoyed a day off ahead of the second fixture in the company of his teammates Shikhar Dhawan, KL Rahul and Hardik Pandya, exploring the scenic beauty of Dublin. Kohli took to Twitter and shared a picture with his boys while enjoying a 'beautiful day' in sunny day in the Irish capital. "Beautiful day in Sunny Dublin," tweeted Kohli along with a picture.
#india
#ireland
#viratkohli
#dublin
#shikhardhawan
#klrahul
#hardikpandya
కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా రెండు టీ20 సిరిస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. డబ్లిన్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 76 పరుగల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు టీ20ల సిరిస్‌లో కోహ్లీసేన 1-0 ఆధిక్యంలో నిలిచింది.
అదే సమయంలో రెండో టీ20కి ముందు దొరికిన ఒక రోజు గ్యాప్‌లో భారత జట్టులోని ఆటగాళ్లు కొందరు సైట్ సీయింగ్‌కు వెళ్లారు. డబ్లిన్ సిటీ అందాలను చూశారు. కెప్టెన్ కోహ్లీతోపాటు ఓపెనర్ శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా సరదాగా బయటకు వెళ్లారు.
ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ "డబ్లిన్‌లో అందమైన రోజు" అంటూ పాండ్యా, రాహుల్, ధావన్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.