Skip to playerSkip to main content
  • 8 years ago
బడ్జెట్ ప్రయాణికులకు ఎంతో దగ్గరైన విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ తన12వ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి భారీ ఆఫర్లను ప్రకటించింది. దాదాపు 12లక్షల సీట్లను అత్యంత చవకగా ప్రయాణికులకు అందించేందుకు నాలుగు రోజుల మెగాసేల్‌ను ఆరంభించింది.
ప్రారంభ ధర రూ.1,212తో 2018 జూలై 25నుంచి 2019 మార్చి 30 వరకూ చేసే ప్రయాణాలకుగాను నేటి నుంచి నుంచి జులై 13వ తేదీ బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. దాదాపు 57 ప్రధాన నగరాలను కలుపుతూ దేశీయంగా, అంతర్జాతీయంగా ఇండిగో అందిస్తున్న సేవలన్నిటికీ ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది.

Budget passenger carrier IndiGo is offering domestic flight tickets at a starting all-inclusive price of Rs. 1,212 under it's four-day anniversary sale. IndiGo's new promotional offer is valid till July 13, 2018. The airline's offer is available on 12 lakhs seats across 57 cities on its network to celebrate its 12th anniversary, said the carrier in a press release.
#indigo
#indigoairlines
#flight
#tickets
#airasia
#jetairways

Category

🗞
News

Recommended