గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి,ఇది గమనించగలరు.కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు, జైశ్రీమన్నారాయణ.
మేషరాశి :- ఈ రోజు మీకు దగ్గరగా ఉన్న మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. వ్యాపారాల్లో మొహమ్మాటం కూడదు. స్త్రీలకు టి.వి కార్యక్రమాల సమాచారం అందుతుంది. పత్రికా సంస్థలలోని వారికి సహోద్యోగుల ధోరణి ఇబ్బంది కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
వృషభరాశి :- ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా నడుస్తాయి. రాజకీయ నాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
The Astro Twins forecast every sign's horoscope for this week. Find out if love is in your future, if you're headed towards a change in your career, or how the planet's alignment will effect your outlook on life.
#weeklyhoroscope
#zodiacsigns
#predictions
#jyothisham