Skip to playerSkip to main content
  • 8 years ago
India vice-captain Rohit Sharma has confirmed that KL Rahul will feature in the three-match ODI series against England due to his consistently impressive show in the T20Is.However, when asked if Rahul will be batting at No. 3 like the T20I series, the young Karnataka cricketer's batting position would depend on where skipper Virat Kohli feels comfortable batting at.
#viratkohli
#rohitsharma
#klrahul
#sureshraina
#msdhoni
#indiainengland2018

సుదీర్ఘ పర్యటనలో భాగంగా ప్రస్తుతం కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ మూడు వన్డేల సిరిస్ వచ్చే వరల్డ్‌ కప్‌కు సన్నాహకంగా ఉంటుందని ఓపెనర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.2019లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌లో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఈ వన్డే సిరీస్‌ ద్వారా అధిగమించి వరల్డ్ కప్‌కు సన్నద్ధమవుతామని రోహిత్‌ శర్మ ధీమా వ్యక్తం చేశాడు.

Category

🥇
Sports

Recommended