Skip to playerSkip to main content
  • 8 years ago
The Moon in dreamy Pisces connects with wildcard Uranus at 12:33 AM, bringing surprises. However, a more anchoring energy arrives as the Moon in connects with Saturn at 2:48 AM. The Moon connects with lucky Jupiter at 11:23 PM, encouraging growth and optimism.
#jyothisham
#predictions
#horoscope
#zodiacsign



మేషరాశి:- ఈ రోజు మీ సమర్ధత, చాకచక్యానికి అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించవు. శారీరక శ్రమ అధికమవుతుంది. భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు శుభదాయకంగా ఉంటుంది.


వృషభరాశి:- ఈ రోజు వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం కనిపిస్తుంది. మార్కెటింగ్, ప్రింటింగ్ రంగాలవారికి ఆశాజనకం. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. పెరుగుతున్న ఖర్చులు, ఇతరత్రా అవసరాలు మీ ఆర్ధికస్థితికి అవరోధంగా నిలుస్తాయి.

మిథునరాశి:- ఈ రోజు చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తికాగలవు. మిత్రులు, బంధువుల తోడ్పాటుతో ముందుకు సాగుతారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.

Category

🗞
News
Comments

Recommended