Skip to playerSkip to main content
  • 8 years ago
The Tamil Nadu government cannot use my petition to deny a burial ground to Karunanidhi. I am withdrawing my earlier plea against the Jaya memorial. It is wrong for the govt to use my plea to deny burial ground to Karunanidhi.
అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని రాజాజీ హాల్‌కు బుధవారం ఉదయం తరలించారు. ఆయనను కడసారి చూసేందుకు ప్రముఖులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రాజాజీ హాల్‌లో కరుణానిధి పార్థివదేహాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి ఆయనకు నివాళులర్పించారు.
#stalin
#mkstalin
#jayalalithaa
#narendramodi
#karunanidhi
#politics

Category

🗞
News

Recommended