Aerial shot of area where Karunanidhi will be buried on Marina beach. The Madras High Court has allowed the M Karunanidhi to be buried at the Marina Beach. After hearing arguments at length the court said that there is no impediment on burying him at the Marina
#stalinmk
#jayalalithaa
#narendramodi
#karunanidhi
#mamatabanerjee
#marinabeach
కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరగనున్నాయి. మద్రాస్ హైకోర్టు తీర్పుతో అడ్డంకి తొలగిపోయింది. స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అన్నాదురై సమాధి సమీపంలోనే కరుణ ఖనానికి ఏర్పాట్లు చేయాలని కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, సాయంత్రం నాలుగు గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఆరు గంటలకు అన్నాదురై స్మారకం పక్కనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజాజీ హాలు నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మెరీనా బీచ్ ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో ఉంది.