Skip to playerSkip to main content
  • 8 years ago
The police have blocked the entry to Rajaji Hall, where Karunanidhi's mortal remains have been kept, due to massive crowd. Reports say that people are trying to scale walls to enter the hall.
#stalin
#mkstalin
#jayalalithaa
#narendramodi
#karunanidhi
#politics
#dmk
#tamilnadu
#duraisamy

కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్‌కు నాయకులు, వీఐపీలు, అభిమానులు తరలి వస్తున్నారు. కలైంజ్ఞర్‌ను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున రాజాజీ హాల్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఈ క్రమంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Category

🗞
News

Recommended