Skip to playerSkip to main content
  • 8 years ago
Three young men from Virar seen in a video performing Kiki challenge have been directed by a railway court to create awareness of the involving stunts and to undertake cleanliness work at a railway station for three days.
#kikichallenge
#maharashtra
#railwaystation
#mumbai
#viral
#dance


కికి ఛాలెంజ్ పేరుతో విన్యాసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ ఓ వైపు పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా.. కొంతమంది యువత మాత్రం తమ పైత్యాన్ని వీడటం లేదు. వాహనాల్లోంచి దిగ వాహనం నడుస్తుండగానే డ్యాన్సులు చేస్తూ వీడియోలు తీసుకుంటున్నారు. తాజాగా, మహారాష్ట్రలోని విరార్ ప్రాంతంలో ముగ్గురు యువకులు కికిఛాలెంజ్ పేరిట కదులుతున్న రైలు పక్కన చిందిలేశారు. దీంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు వీరికి తగిన శిక్ష వేసింది.

Category

🗞
News

Recommended