Skip to playerSkip to main content
  • 8 years ago
Airtel is celebrating its 23rd anniversary in India. The telecom giant has completed some glorious years in the country and now to commemorate the occassion it is offering gift cards to its users. If you are an Airtel subscriber then check out the offers that we have detailed below.
#Airtel
#offer
#Customer
#Amazon
#GiftCard
#Anniversary
#Voucher


ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై మై ఎయిర్‌టెల్ యాప్ ఓపెన్ చేసి అందులో హోమ్ పేజీలో ఉండే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బ్యానర్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తరువాత వచ్చే ఓటీపీని కన్‌ఫాం చేయాలి. దీంతో 15 డిజిట్లు ఉన్న వోచర్ కోడ్ కస్టమర్‌కు లభిస్తుంది. ఈ కోడ్‌ను అక్టోబర్ 31, 2018 తేదీ లోపు అమెజాన్ పే అకౌంట్‌లో యాడ్ చేసి ఉపయోగించుకోవాలి. అదెలాంటే అమెజాన్‌ పేలో యాడ్‌ గిఫ్ట్‌కార్డ్‌ మీద క్లిక్‌ చేయాలి. అక్కడ వోచర్‌ కోడ్‌ ఎంటర్‌ చేసి, యాడ్‌ నౌ అని క్లిక్‌ చేస్తే మీ బాలెన్స్‌ యాడ్‌ అయినట్లు డిస్‌ప్లేలో కనిపిస్తుంది.

Category

🗞
News
Comments

Recommended