The promises made to workers by defined benefit pensions have proved very expensive to fund and any shortfalls have to be made up by the employer. ... The money saved into the pension is invested, typically into funds that hold shares or bonds, and grows over the years to deliver a retirement pot.
60వ ఏట నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెన్షన్ అందించే లక్ష్యంతో కూడినదే అటల్ పెన్షన్ యోజన పథకం. . ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో రూ.5వేల వరకు వారి పెన్షన్ ఖాతాలో జమ చేస్తుంది. ఆ ప్రయోజనం అందుకోవాలంటే మార్చి లోపు పథకంలో చేరాలి. కచ్చితమైన హామీతో కూడిన పెన్షన్ పథకం ఇది. నెలనెలా చెల్లించే చందా మొత్తాన్ని బట్టి 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ అందుకోవచ్చు. ఈ స్కీమ్ ను ప్రభుత్వ రంగంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్డీయే) నిర్వహిస్తోంది. ఈ పథకంలో ఉన్న మంచి చెడుల గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
#EducationLoan
#EMI
#Payment
#Bank
#Loan
#Extension
#Consequences
#Benefits
#Pensions