Skip to playerSkip to main content
  • 8 years ago
The BJP, which arrived at power in 2014 with a majority on its own, would fall short of the magic number, if elections were conducted today, shows the India Today-Karvy Insights Mood of the Nation (MOTN) Survey.
#indiatoday
#survey
#moodofthenation
#narendramodi
#rahulgandhi
#congress
#bjp
#2019generalelections
#2019loksabhapolls
#ysjagan

ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్ని సీట్లు తక్కువ పడతాయని ఇండియా టూడే - కార్వీ ఈన్‌సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది. 2014లో బీజేపీకి ఒంటరిగా 280కి పైగా సీట్లు వచ్చాయి. అయితే సొంతగా మిత్రధర్మం పాటించి సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాకుండా ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి కొన్ని సీట్లు తగ్గుతాయని తాజా సర్వేలో తేలింది. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలను శనివారం సాయంత్రం విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడు నెలల సమయం ఉంది. ఇలాంటి సమయంలో మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆసక్తిని రేపుతోంది. కాగా, ఈ సర్వేను ఆయా పార్టీల తీరు, ఎవరెవరు కలిసి ఉంటారు అనే అంశాన్ని బట్టి మూడు విధాలుగా సర్వే చేశారు.

Category

🗞
News

Recommended