Skip to playerSkip to main content
  • 8 years ago
Janasena Chief Pawan Kalyan has ordered his party's Political Affairs Committee (Pack) to campaign Janasena manifestoamong wide range of people.
#andhrapradesh
#hyderabad
#janasena
#pawankalyan
#campaign
#manifesto
#people

జనసేన మేనిఫెస్టోలోని అంశాలకు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(ప్యాక్‌)ని ఆదేశించారు.
12 అంశాలతో కూడిన జనసేన విజన్‌ డాక్యుమెంట్‌ ఇప్పటికే ప్రజల మన్ననలను పొందుతోందని పవన్ కళ్యాణ్ సంతృప్తి వెలిబుచ్చారు. అయితే మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ను అన్నివర్గాల ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలనేద తన ఉద్దేశ్యమన్నారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్యాక్ కు సూచించారు. మేనిఫెస్టోపై సెప్టెంబరు 12 నుంచి స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించి ఎన్నికల వరకు ప్రచారాన్ని కొనసాగించాలని పవన్ చెప్పారు.

Category

🗞
News

Recommended