Skip to playerSkip to main content
  • 8 years ago
Andhra Pradesh Finance Minister Yanamala Ramakrishnudu flew to Singapore for undergoing root canal treatment at the cost of Rs 2.82 lakh of taxpayers' money. The state government released the whole amount without any objections.
#yanamalaramakrishnudu
#chandrababunaidu
#andhrapradesh
#financeminister
#rootcanaltreatment
#expenditure
#singapore


ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు రూట్ కెనల్ ట్రీట్మెంట్ జరిగింది. దీనికి అక్షరాలా రు.2.88వేలు ఖర్చు అయింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు విభజన కారణంగా ఏపీ ఇబ్బందుల్లో ఉందని, అఫ్పుల్లో ఉందని చెబుతున్న ప్రభుత్వం, మరో వైపు యనమల చికిత్సకు రూ.లక్షలు ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Category

🗞
News

Recommended