Skip to playerSkip to main content
  • 8 years ago
Wedding Invitation Trends You Need to Know for 2018. Moody Romance. Bold is the key to making Moody Romance work! Blind Letterpress. Blind printing is when there is no ink used for that portion of the printing process. Laser Cut Pocket.Calligraphy and Hand Writing.
#weddingcards
#NewTrend
#invitations
#Hyderabad
#marriage
#NewDesigns
వివాహ వేడుక రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. కార్డుల దగ్గరి నుంచి కల్యాణం వరకు నూతన ట్రెండ్స్‌పుట్టుకొస్తున్నాయి. ప్రతి అడుగులోనూ నూతనత్వం కనిపిస్తోంది. ఇప్పుడు శ్రావణ మాసం.. పెళ్లిళ్ల సీజన్‌. ఒక్కటి కాబోతున్న జంటలు.. సరికొత్తగా ఆలోచిస్తూ వినూత్నంగా ఆహ్వానం పలుకుతున్నాయి. పాస్‌పోర్టు, ఏటీఎం, కాఫీ కప్‌ తరహా ఇన్విటేషన్స్‌తో ఆకట్టకుంటున్నాయి. ఇప్పుడిదినగరంలో నడుస్తున్న ట్రెండ్‌.

Category

🗞
News

Recommended