Skip to playerSkip to main content
  • 8 years ago
ఆ ఫొటోగ్రాఫర్ క్రియేటివిటీకి బాగా పదునుపెట్టాడు. ఓ మోడల్‌కు పెద్ద బొట్టు పెట్టి బెంగాళీ పెళ్లి కూతురులా ముస్తాబు చేశాడు. అయితే, ఆమె శరీరంపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫొటో తీసి.. తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అదికాస్తా వైరల్‌గా మారడంతో బెంగాళీలు ఆ ఫొటోగ్రాఫర్‌పై మండిపడుతున్నారు. చంపేస్తామని బెదిరిస్తున్నారు.
#bengaliweddingphoto
#bengaliphoto
#bengalbride
#WithoutClothes
#Police
#Photographer
#PreetamMitra

Category

🗞
News

Recommended