Petrol and diesel prices hit a record new high in four metros across the country on Friday. The prices of both petrol and diesel were raised by the Oil Marketing Companies (OMCs) today.
#petrol
#diesel
#petrolprice
#dieselprice
#rupee
#oilprice
#America
మరోసారి ఇంధన ధరలు ఆకాశన్నంటాయి. ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనమవుతుండటంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి రికార్డుస్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి. గురువారంనాడు జీవనకాల గరిష్టానికి చేరిన డీజిల్.. శుక్రవారం మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. మరోవైపు పెట్రోల్ కూడా జీవనకాల గరిష్ట ధరను నమోదు చేసింది.