Skip to playerSkip to main content
  • 8 years ago
భారతదేశంలో హ్యాప్పీనెస్ కోర్స్ రానుందని సేల్ ఫోర్స్ చీఫ్ డిజిటల్ ఎవాంజలిస్ట్ వాలా అప్షర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పొందుపర్చారు. అందులో... సంతోషాన్ని ప్రధానంగా బోధించే ఓ స్కూల్‌ను భారత్ ప్రారంభిస్తుందని తెలిపారు.

Category

🗞
News

Recommended