The Kakinada two town police have arrested a youth who reportedly cheated several young girls making friendship with them through facebook and collected huge amounts luring them of getting them jobs.
#vamshikrishna
#facebook
#whatsapp
#andhrapradesh
#telangana
#politicalleaders
#vip
#Kakinada
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ ఫేస్బుక్ చీటర్ను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు వీఐపీలీ, రాజకీయ నేతలకు ప్రేమ పేరుతో వల వేసి కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి వారిని మోసం చేశాడు. ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకొని ఇలా దాదాపు 500 మంది అమ్మాయిలను అతను మోసం చేసి ఉంటారని భావిస్తున్నారు.