The role of a trs chief has been debatable for most well-known leaders. There are criticisms that Chadreshekhar Rao is being abused without giving proper identification after inviting the party.The Konda Surekha couple are surprised that they have no idea that Chandrasekhar Rao is aware of them.
#ChadreshekharRao
#KondaSurekha
#trsparty
#cmkcr
#ktr
#leaders
#mlas
#mps
#telanganagovernment
#telangana
వడ్డించే వాడు మనవాడైతే తిండికి కొరతేంటి అనే సామెత ఇప్పుడు రాజకీయాలకు కూడా వర్తించే పరిస్థితులు తలెత్తాయి. రాజకీయాల్లో బాస్ అండదండలు ఉంటే రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు అందుకోవచ్చు. అత్యంత ప్రజాధరణ ఉన్న నాయకుల పట్ల గులాబీ బాస్ వ్యవహరిస్తున్నతీరు చర్చనీయాంశమౌతోంది. పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత సముచిత గుర్తింపు ఇవ్వకుండా చద్రశేఖర్ రావు కించపరుతస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తమ విషయంలో చంద్రశేఖర్ రావు ఎలాంటి అవగాహనతో ఉన్నారో తమకే అంతు చిక్కడం లేదని కొండా సురేఖ దంపతులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.