• 8 years ago
IT and ED raiding began in congress working president revanth reddy's residences. when revanth reddy started his political campaign at his own constituency Kodangal. the same day it and ed raids mentioning revanth falowers as governments Conspiracy. political hands also joins together to close political career of revanth reddy in telangana.
#revanth reddy
#geetha reddy
#Kodangal
#telangana
#konda surekha
#kcr
#ktr
#telangana


తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌త్యేక రాజ‌కీయ ప‌రిణామాలు. ముంద‌స్తు ఎన్నిక‌ల వాతార‌ణం. పార్టీలు గెలుపుకోసం కొత్త కొత్త వ్యూహాలు. ఎవ‌రికి ఎంత ప్ర‌జా మ‌ద్ద‌త్తు ఉందో తేల్చి చెప్ప‌డంతో అయోమ‌యానికి గురౌతున్న పార్టీలు. ఏది నమ్మాలో ఏది న‌మ్మ‌కూడ‌దో తేల్చుకోలేని సందిగ్ద పరిస్థితులు..! ఇవన్ని ప్ర‌స్తుతం తెలంగాణ లో చోటు చేసుకున్న ప‌రాణామాలు.

Category

🗞
News

Recommended