Nationalist Congress Party MP Tariq Anwar has resigned from the party in protest against party president Sharad Pawar’s statement defending Prime Minister Modi in the Rafael deal.
#rafaledeal
#narendramodi
#tariqanwar
#sharadpawar
#ncp
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి బీహార్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న ఏకైక ఎంపీ తారీఖ్ అన్వర్ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.