Opposition leader Jaganmohan Reddy, who is heading the Kadapa district with his eyebrows, has the opposite in the same district. This is the reason for the neglect of Kadapa. At the same time cm chandra babu naidu becoming favour to the kadapa public.
#ysJaganmohan Reddy
#chandrababu naidu
#Kadapa district
#tdp
#ysrcp
#trs
#telangna
#andrapradesh
కాలంతో పాటు వ్యక్తుల అభిప్రాయంలో మార్పు రావడంలో తప్పులేదు" అన్నాడు ప్రముఖ తత్వవేత్త జిడ్డు క్రిష్ణమూర్తి. ప్రస్తుత రాజకీయాలకు ఈ సూత్రం అతికినట్టు సరిపోతోంది. రాకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ప్రజల అభిప్రాయాలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రజలు ఎప్పుడూ తన గురించి ఆలోచింపజేసుకుని స్థిరంగా ఉండేట్టు చేసుకోగలిగే వాడే నిజమైన రాజకీయ నాయకుడు.