Skip to playerSkip to main content
  • 8 years ago
in farmer CBI former JD Lakshmi . A major theft was reported from former joint director of the Central Bureau of Investigation (CBI) and senior IPS official Lakshminarayana. His family members have lodged a complaint with Banjara Hills police on Saturday.
#JDLakshmi
#IPS
#hyderabad
#BanjaraHills
#police


సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నివాసంలో ఏడాది క్రితం జరిగిన చోరీ కేసును బంజారాహిల్స్ పోలీసులు చేధించారు. ఆయన ఇంట్లో పనిచేసిన డ్రైవరే దొంగగా తేల్చారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు రూ. 20లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Category

🗞
News

Recommended