The International Cricket Council (ICC) has urged Al Jazeera to share evidence after the television channel aired a documentary revealing incidents of . As per the TV show as many as 15 matches between 2011 and 2012 were subjected to spot-fixing. "The ICC is committed to working to uphold integrity in cricket. As you would expect we will again take the contents of the programme and any it may make seriously and will investigate fully. However, I must refute the assertion that cricket does not take the issue of seriously, we have more resources than ever before working t
#davidrichardson
#icc
#bcci
#worldcup2023
#worldcup2019
భారత్ ఆతిథ్యమివ్వనున్న 2023 ప్రపంచ కప్ కోసం ఐసీసీ సన్నాహాలు మొదలెట్టేసింది. ఈ క్రమంలో పురుషుల వన్డే ప్రపంచకప్‌నకు జట్లు అర్హత సాధించే విధానాన్ని ఐసీసీ సమూలంగా మార్చేసింది. 2023లో భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించే క్రమంలో 3 ఏళ్లలో 32 జట్లు 372 మ్యాచ్‌లు ఆడనున్నాయి. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో పది జట్లు పాల్గొంటున్న సంగతి తెలిసిందే.