Andhra Pradesh Chief Minister Nara Chandrababu Delhi tour after attack on YS Jagan Mohan Reddy.
#YSJaganMohanReddy
#NaraChandrababu
#dgpthakur
#mlaroja
#vijayasai
#andhrapradesh
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (రేపు 27-10-2018) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఐటీ దాడులు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడులు, తదనంతర పరిణామాలపై ఆయన జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు. కేంద్రం కుట్రలు చేస్తుందని ఢిల్లీ వేదిక మీదుగా చెప్పనున్నారు.