Four Indian American Congressmen from the Democratic party were re elected to the US House of Representatives and more than a dozen others won various other races across the country in the highly polarised midterm elections held Tuesday.
#MidtermElections
#Trump
#democraticparty
#republicanparty
#JDDiganvker
#USHouse
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇది భారీ ఎదురు దెబ్బ. బుధవారం మధ్యంతర ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.
డెమోక్రటిక్ పార్టీ నుంచి నలుగురు ఇండియన్ అమెరికన్లు మళ్లీ విజయం సాధించారు.