• 8 years ago
Bjp high command has given instruction to party state leaders not to make any comments on former minister Janardhana Reddy issue.
#GaliJanardhanReddy
#DelhiBJPLeaders
#banglore
#karnataka


కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, నోరుజారి సమస్యలకు గురి కాకూడదని కర్ణాటక బీజేపీ నాయకుల నోటికి తాళం వేస్తూ ఆ పార్టీ హైకమాండ్ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. గాలి జనార్దన్ రెడ్డితో మీ స్నేహం వ్యక్తిగతం అని, ఈ కేసుకు సంబంధించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రతిపక్షాలు ఎదురుదాడి చేసే అవకాశం ఉందని బీజేపీ హైకమాండ్ ఆందోళన చెందుతుందని తెలిసింది.

Category

🗞
News

Recommended