పాకిస్తాన్‌కు అమెరికా భారీ షాకిచ్చింది. పాకిస్తాన్పౌరులకు సంబంధించి వివిధ కేటగిరీ వీసాల కాల పరిమితిని తగ్గించింది.జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ తనయుడిని, సోదరుడిని పాకిస్తాన్ అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. గుజరాత్ సరిహద్దుల్లో బుధవారం మధ్యాహ్నం కలకలం చెలరేగింది. గుర్తు తెలియని చొరబాటుదారుడొకరు పాకిస్తాన్ సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపై అడుగుపెట్టాడు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాకట మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ టార్గెట్ గా మాటల తూటాలు పేల్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.డేటా చోరీ ఎపిసోడ్ కీలక మలుపులు తిరుగుతోంది.బిగ్‌బాస్ షో తర్వాత నేను ఇప్పటి వరకు మీడియాతో ఒక్క మాట మాట్లాడలేదు అని తనీష్ పేర్కొన్నారు.నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
#pak
#gujrat
#sidharamaiah
#ktr
#chandrababu
#dhoni
#kohli
#modi
#alluarjun
#chiranjivi
#thanish