Skip to playerSkip to main content
  • 8 years ago
GoDaddy will be the global platform of the ICC Men’s Cricket World Cup to drive even greater awareness, amongst tournament viewers and cricket enthusiasts, about the benefits for small business owners and entrepreneurs of creating a powerful online identity to help their ventures grow.
#iccworldcup2019
#godaddy
#sponsor
#cricket
#england
#india
#england
campbell

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు అధికారిక స్పాన్సర్‌గా గోడాడీ వ్యవహరించనుంది. కేవలం పురుషుల టోర్నీకే గోడాడీ ఈ స్పాన్సర్‌షిప్‌ తీసుకోవడం విశేషం. ఈ ఒప్పందం విలువ 3 మిలియన్‌ డాలర్లు. ఈ స్పాన్సర్‌ షిప్‌ ద్వారా వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరిగే స్టేడియాల్లో ప్రవేశద్వారాలు, సైడ్‌ స్క్రీన్లు, బ్యాక్‌ డ్రాప్స్‌పై గోడాడీకి ప్రచారం చేసుకోనుంది.ఈ ఒప్పందంపై గోడాడీ ఇండియా విభాగం ఎండీ, ఉపాధ్యక్షుడు నిఖిల్‌ అరోరా మాట్లాడుతూ "వరల్డ్‌కప్ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రపంచలోని దాదాపు మూడింట రెండోంతుల మంది ఈ మెగా ఈవెంట్‌ని వీక్షిస్తారు. ముఖ్యంగా భారతీయులు దీనిని కచ్చితంగా చూస్తారు. మేము ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఎదగాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం" అని అన్నారు.

Category

🥇
Sports

Recommended