Skip to playerSkip to main content
  • 7 years ago
Vijayawada YCP mp candidate PVP comments on special status for Ap is now became political controversy in election campaign. PVP says status issues is boring subject. On this comments TDP and CPI leaders reacting seriously.
#vijayawada
#specialstatus
#ycp
#tdp
#cpi
#nani
#chandrababu
#jagan
#lokesh
#pvp

వైసిపి నుండి విజ‌య‌వాడ లోక్‌స‌భ అభ్య‌ర్దిగా బ‌రిలో ఉన్న పొట్లూరి వ‌ర ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి. ప్ర‌త్యేక హోదా పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఎన్నిక‌ల ప్ర‌చారం వేళ‌..వైసిపి అధినేత జ‌గ‌న్ కు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ వ్యాఖ్య‌ల పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మొద‌లు టిడిపి నేత‌లు ఫైర్ అవుతున్నారు. వైసిపి అస‌లు స్వ‌రూపం బ‌య‌ట ప‌డింద‌ని విమ‌ర్శిస్తున్నారు.

Category

🗞
News
Comments

Recommended