The Indian Air Force (IAF) may have successfully conducted a daring air raid.Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu will participate in poll rallies of his West Bengal.Congress Senior Leaders hot comments on trs government collapse.Supreme court cleared that it cannot go into the merits the clean chits given by the Election Commission to PM Modi.Chandra Babu Strategically moving in national politics.Ram, Nidhi Agarwal starrer Ismart Shankar Foreign schedules getting delay after Nidhi Agarwal lost her passport.Mumbai Indians Excellent Record in IPL Finals:3 Wins,1 Loss Out Of 4 Finals
#AirForce
#Chandrababu
#Congress
#IsmartShankar
#MumbaiIndians
#Modi
#NidhiAgarwal
#Ram
పాక్ ఎయిర్‌ఫోర్స్ కంటే భారత ఎయిర్ ఫోర్స్ బలహీనమైనదా,రేకేతుతున్న కొత్త అనుమానాలు.రిపోర్టర్లకు బీజేపీ రిటర్న్ గిఫ్ట్! కవర్లులో నోట్లు.ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం,మోడీకి క్లీన్‌చిట్‌పై మరో పిటీషన్ వేయండన్న సుప్రీం.రెండు రోజులు..నాలుగు సభలు,తృణమూల్ కోసం చంద్రబాబు ప్రచారం.టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా?.కాంగ్రెస్ నేతల మర్మమేంటి? జగన్ లక్ష్యంగా చంద్రబాబు నయా స్కెచ్,కేసీఆర్‌కు సంకేతాలు. పూరి జగన్నాధ్ ప్లానింగ్ మొత్తం నాశనం,
హీరోయిన్‌కు క్లాస్ పీకిన డైరెక్టర్.ఈ రోజు DC vs SRH,ఒక్క ప్లేఆఫ్ మ్యాచ్ గెలవని ఢిల్లీ.ఐదవసారి ఫైనల్‌లోకి ముంబై..