A Myanmar pilot safely landed a passenger jet without its front wheels.Its tough time for the congress President Rahul Gandhi to contest for the PM post.A meeting of the AP Cabinet to approve the conduct of the meeting was sent to the Gopalakrishna Dwivedi.Jagan had made a sensational decision on those who were interested in joining the YSR congress party.Telangana state board of secondary education will release the Class 10th result today.Pawan Kalyan asked his fans to not believe in media rumors about him taking a break from politics after the counting.
#Myanmar
#RahulGandhi
#APCabinet
#10thresults
#PawanKalyan
#IPL
#mumbaiindians
పైలట్ చాకచక్యంతో,తప్పిన పెను ప్రమాదం.రాహుల్ నయా ప్లాన్,పట్టుదక్కితేనే ప్రధాని... మెజార్టీ తగ్గితే మరొకరికి ఛాన్స్.మదర్స్ డే రోజు కవలలకు జన్మనిచ్చిన ఐరెన్ లేడీ.చంద్రబాబు క్యాబినెట్ భేటీకి ఇంకా రాని ఈసీ అనుమతి,
సీఎంను కలవనున్న సీఎస్ .. ఏపీలో ఉత్కంఠ.వైసీపీ లో చేరేందుకు నేతల ఆసక్తి,అలా వస్తే నో ఎంట్రీ అంటున్న జగన్.మరికాసేపట్లో తెలంగాణ టెన్త్ ఫలితాలు.ఫ్రంట్‌కు ముందడుగు, రేపు స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ.రివ్యూ మీటింగులో,
అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన పవన్ కళ్యాణ్!యాంకర్ సుమ రెమ్యూనరేషన్ ఎంత? రాజీవ్ కనకాల కామెంట్స్.చరిత్ర సృష్టించిన ముంబై,ఐపీఎల్ ఫైనల్లో చెన్నైపై విజయం.