CM Jagan Mohana Reddy promised to bring the name of the Chief Minister in six months as Chief Minister of Andhra Pradesh. Steps are coming in that direction. He has shown the taste of his rule in just six days. While Jagan has already tried to show his mark in all respects, Jagan has issued instructions to the authorities not to step down to take steps to prevent anybody from disrupting the security of the state.
#ysjagan
#chandrababunaidu
#kcr
#vivekananda
#ysrajasekharreddy
#narendramodi
#andhrapradesh
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఆరు నెలల్లోనే ది బెస్ట్ సీఎం గా పేరు తెచుకుంటానని హామీ ఇచ్చిన వైస్ జగన్ మోహన రెడ్డి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.నెలలు సంవత్సరాలు కాదు ఆరు రోజుల్లోనే తన పరిపాలన ఎలా వుండబోతుందో అప్పుడే రుచి చూపించేసారు. ఇప్పటికే అన్ని విధాలుగా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నా జగన్, రాష్ట్రం లో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేయొద్దని అధికారులకి ఆదేశాలు జారీ చేసారు.